ఖమ్మం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్

 

Anudeep Durishetty

ఖమ్మం జిల్లా కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టిని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, డిఆర్వో ఏ. పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Anudeep Durishetty

 
Anudeep Durishetty

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి