కొత్త కలెక్టర్ మానవత్వం ...


భద్రాద్రి కొత్తగూడెం : బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన మానవత్వం చాటుకున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఒక రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటొ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ ... ఆటొలో ప్రయాణిస్తున్న నలుగురికీ గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ పాటిల్ తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మానవతా దృక్పదాన్ని పలువురు ప్రశంసించారు.






Comments

Popular Posts

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి

అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకో లేరు

ఈ నెల 28న కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు