పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ
👉 పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల
ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, నగర మేయర్ పూనకొల్లు నీరజ పాల్గొన్నారు.
Comments
Post a Comment